ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆటల పోటీలు - మైలవరం ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆటల పోటీలు

కృష్ణా జిల్లా మైలవరంలో ఓ ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ఎ.కొండూరులో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివేకానంద హైస్కూలుకి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపించి..పలు విభాగాల్లో బహుమతులు గెలుపొందారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు కైవసం చేసుకున్నారు. పాఠశాల కోచ్‌ల ప్రోత్సాహంతో పాటు యాజమాన్యం అందించిన సహకారం తోడ్పడిందని విద్యార్థులు తెలిపారు.

Games Compilations as well as Mailavaram Private School
మైలవరం ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆటల పోటీలు

By

Published : Feb 4, 2020, 8:01 AM IST

ఇదీ చదవండి:
మైలవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆటల పోటీలు

ఐక్యూతో చంద్రబాబును ఆశ్చర్యపరిచిన బుడతడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details