కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రంగాపురంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 11 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.76 లక్షలు నగదు, 3 కార్లు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Arrest: పేకాట శిబిరంపై దాడి..11 మంది అరెస్టు - పేకాట శిబిరంపై దాడి న్యూస్
కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రంగాపురంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 11 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 3.76 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
![Arrest: పేకాట శిబిరంపై దాడి..11 మంది అరెస్టు పేకాట శిబిరంపై దాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13440403-733-13440403-1635006431123.jpg)
పేకాట శిబిరంపై దాడి