'మూడు రాజధానులకు ఎఫ్ఎస్ఎమ్ఈ సంపూర్ణ మద్దతు'
'మూడు రాజధానులకు ఎఫ్ఎస్ఎమ్ఈ సంపూర్ణ మద్దతు' - 3 రాజధానులకు ఎఫ్ఎస్ఎమ్ఈ సంపూర్ణ మద్దతు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పరిపాలన వికేంద్రీకరణకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎఫ్ఎస్ఎమ్ఈ తెలిపిందగి. కృష్ణా జిల్లా విజయవాడలో సమావేశమైన ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇండియా ఐకాస సభ్యులు వైకాపా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. 3 రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
!['మూడు రాజధానులకు ఎఫ్ఎస్ఎమ్ఈ సంపూర్ణ మద్దతు' 3 capitals support meeting in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5839599-1045-5839599-1579964501247.jpg)
3 రాజధానులకు మద్దతు ఇచ్చిన ఎఫ్ఎస్ఎమ్ఈ