రూపాయి లేకుండా శస్త్రచికిత్స
గ్రహణమొర్రి బాధిత చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు - free operations
గ్రహణ మొర్రితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తోంది కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్దార్థ వైద్య ఆసుపత్రి. ఒక్క రూపాయి తీసుకోకుండా ఇంగ్లాండ్ వైద్యులతో చికిత్స అందిస్తోంది.
![గ్రహణమొర్రి బాధిత చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2803760-403-501278e3-6392-41cc-afc4-a2989a88ec19.jpg)
పిన్నమనేని ఆసుపత్రి వైద్యుల బృందం