కృష్ణా జిల్లా బిళ్లనపల్లి గ్రామానికి చెందిన అవిర్నేని సోమేశ్వరరావు.. గ్రామస్తులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి కొడాలి నాని హాజరయ్యారు. ఒక్కొక్కరికీ 25 కిలోల చొప్పున అందించారు. మంత్రి చేతుల మీదుగా గ్రామస్తులకు అందించారు.
బిళ్లనపల్లిలో బియ్యం పంపిణీ.. మంత్రి కొడాలి హాజరు - కృష్ణా జిల్లాలో లాక్ డౌన్
కృష్ణా జిల్లా బిళ్లనపల్లి గ్రామస్తులందరికీ.. దాత సోమేశ్వరరావు బియ్యాన్ని ఉచితంగా అందించారు.

బిళ్లనపల్లిలో ఉచితంగా బియ్యం పంపిణీ