విజయవాడలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో... క్యాన్సర్ నిర్థరణ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. మొదటి దశలోనే క్యాన్సర్ ఉన్నట్లు గుర్తిస్తే... సులువుగా తగ్గించవచ్చని వైద్యులు చెప్పారు. ప్రతిఒక్కరూ నిర్భయంగా పరీక్షలు చేయించుకోవాలంటున్న వైద్యులు... బసవతారకం ట్రస్ట్ ద్వారా మొబైల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించి... క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఉచితంగా క్యాన్సర్ నిర్థరణ పరీక్షలు - cancer hospital
బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్‌ను గుర్తించడానికి ఉచితంగా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
ఉచితంగా క్యాన్సర్ నిర్థరణ పరీక్షలు