కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. షేర్ మహమ్మద్ పేట గ్రామ సమీపంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానికులు.. కారులో నుంచి బాధితులను బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Accident: కృష్ణాజిల్లాలో కారు బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు - crime news in krishna district
కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్‌పేట గ్రామ సమీపంలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
కారు బోల్తా... నలుగురికి తీవ్ర గాయాలు