కృష్ణా జిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెంలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గోరినేని విశ్వేశ్వరరావు అనే వ్యక్తితో పాటు.. 4 కోతులు మృత్యువాతపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడటమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతానికి.. ఓ వ్యక్తి, 4 మూగ జీవులు బలి - electric shocks deaths in vijayawada news
విద్యుదాఘాతానికి గురై వ్యక్తితోపాటుగా నాలుగు కోతులు మృత్యువాతపడ్డ ఘటన గన్నవరం మండలం గోపవరపుగూడెంలో జరిగింది. విద్యుత్ తీగలు తెగిపడటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విదుదాఘాతుకానికి వ్యక్తితోపాటు నాలుగు మూగ జీవులు మృతి