కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో జగ్గయ్యపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పెనుగంచిప్రోలు వద్ద ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు - auto rolled news in penaganchiprolu at krishna district
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేటవైపు వెళ్తున్న ఓ ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆటో క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్