చాలా రోజుల నుంచి ఉపాధి హామీ నిధులు రాకపోవటంతో కృష్ణా జిల్లా నందిగామలో మాజీ ఎంపీటీసీలు ఆందోళనకు దిగారు. నందిగామ ఎంపీడీఓ కార్యాలయం వద్ద మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఉపాధి హామీ పథకం నిధులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని ఎంపీడీఓ కార్యాలయ అధికారికి సమర్పించారు.
ఇదీ చూడండి:
"ఉపాధి హామీ పథక నిధులను వెంటనే చెల్లించండి" - mgnerga in krishna latest news
ఉపాధి హామీ పథక నిధులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ కృష్ణా జిల్లా నందిగామలోని మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ఆందోళనకు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లాలో ఉపాధి హామీ పథక నిధుల కోసం ధర్నా
ఉపాధి హామీ పథక నిధుల కోసం ఆందోళన