ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి పీతల సుజాత నిరాహార దీక్ష - తెదేపా నేత పీతల సుజాత వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మాజీ మంత్రి పీతల సుజాత 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. పేదలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

former minister peethala sujatha hunger strike
మాజీమంత్రి పీతల సుజాత నిరాహార దీక్ష

By

Published : Apr 19, 2020, 3:36 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని తన నివాసంలో మాజీ మంత్రి పీతల సుజాత 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్​డౌన్ కారణంగా పేదలకు రూ.5వేలు చెల్లించటంతో పాటు అన్నా కాంటీన్లు, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ పార్టీ కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details