కృష్ణాజిల్లా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో తెదేపా మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలను తెదేపా నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ జీవీ పూర్ణచంద్, పాలపర్తి శ్యామలానంద ప్రసాదులకు మండలి వెంకట కృష్ణారావు స్మారక పురస్కారాలను మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అందజేశారు.
ఘనంగా స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు - krishna distrct
కృష్ణాజిల్లా అవనిగడ్డలో మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఘనంగా స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు