విజయసాయి రెడ్డి మాటలు చూస్తుంటే, అంతర్వేది రథానికి నిప్పు పెట్టిన పిచ్చోడు ఆయనే అనిపిస్తోందని మాజీమంత్రి జవహర్ దుయ్యబట్టారు. డీజీపీ.. విజయసాయి రెడ్డిని తీసుకెళ్లి, లై డిటెక్టర్ పరీక్షలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ రథం తగలబెట్టిన వారితో పాటు, లక్ష కోట్లు దోచి ఎక్కడ దాచింది, గత 16 నెలల్లో జే-టాక్స్ రూపంలో ఎంత నొక్కింది కూడా బయటకు వస్తుందని జవహర్ పేర్కొన్నారు.
ఆ పిచ్చోడు ఆయనే... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు - మాజీ మంత్రి జవహర్ వార్తలు
విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి మాటలు చూస్తుంటే, అంతర్వేది రథానికి నిప్పు పెట్టిన పిచ్చోడు ఆయనే అనిపిస్తోందని జవహర్ దుయ్యబట్టారు.
ఆ పిచ్చోడు ఆయనే... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు