ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిజర్వేషన్లపై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలి: దేవినేని - devineni uma

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి.. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. బీసీలు ఎదుగుతున్నారనే సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బడుగుల సంక్షేమం దిశగా ఎన్టీఆర్ ఆశయాలను తమ అధినేత చంద్రబాబు కొనసాగించారని చెప్పారు. రాజధాని ఉద్యమంలో 50 మంది రైతులు చనిపోతే ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవటం సిగ్గుచేటన్నారు.

former minister devineni uma speaks on bc reservation
బీసీ రిజర్వేషన్లపై దేవినేని ఉమా మండిపాటు

By

Published : Mar 4, 2020, 11:32 PM IST

మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమ

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details