ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం దిల్లీ పర్యటనపై మాజీ మంత్రి బండారు ఆగ్రహం - Jagan's visit to Delhi

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. "జగన్ లాంటి అవినీతి పరుడిని ఉపేక్షించకూడదు" అని కేంద్రానికి సూచించారు.

Former minister Bandaru is angry over Jagan's visit to Delhi
జగన్ దిల్లీ పర్యటనపై మాజీ మంత్రి బండారు ఆగ్రహం c

By

Published : Oct 11, 2020, 7:52 PM IST

"జగన్‌ లాంటి అవినీతిపరుడిని ఉపేక్షిస్తే... దేశానికే ప్రమాదమన్నది కేంద్రపెద్దలు తెలుసుకోవాలి" అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి జగన్.. దిల్లీలో ఏం చర్చించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖండాంతరాలు దాటిన సీఎం అవినీతిని దాచడం విజయసాయిరెడ్డి, అజేయ కల్లం వల్ల కాదని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details