కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామిని... మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సతీసమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈఎస్ఐ కేసులో బెయిల్ రావటంతో... రోడ్డు మార్గంలో స్వగ్రామానికి వెళ్తుండగా హనుమాన్ జంక్షన్లోని దేవాలయంలో ప్రార్థనలు చేశారు. జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు వేగిరెడ్డి పాపారావు... అచ్చెన్నాయుడు దంపతులకు స్వాగతం పలికారు.
హనుమాన్ జంక్షన్ స్వామిని దర్శించుకున్న అచ్చెన్న - hanuman junction krishna district
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని ఆంజనేయస్వామిని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. రోడ్డు మార్గంలో స్వస్థలానికి వెళ్తుండగా... మార్గమధ్యంలో ఉన్న ఈ ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.
హనుమాన్ జంక్షన్ స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు