మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ కొత్తపేట రోడ్డులోని సాయి మందిరాన్ని సందర్శించారు. ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు, 8 గంటల నుంచి సహస్ర నామార్చన నిర్వహించారు. అన్నదానం చేశారు.
అవనిగడ్డలో... సాయి మందిరానికి మాజీ ఉపసభాపతి మండలి - మండలి బుద్ధప్రసాద్ తాజా సమాచారం
కృష్ణా జిల్లా అవనిగడ్డ కొత్తపేటలో ఉన్న సాయి మందిరంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, సహస్త్రనామార్చనతో పాటు.. అన్నదానం నిర్వహించారు.
అవనిగడ్డ శ్రీ దివ్వసాయి స్వామిని దర్శించుకున్న మాజీ ఉపసభాపతి