కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటింటిన నేపథ్యంలో కృష్ణా జిల్లా మైలవరం స్థానిక సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో పో0లీస్, పంచాయతీ, రెవెన్యూ సిబ్బందితో పాటు యాచకులకు భోజనం ప్యాకెట్లను పంచింది. సాధారణ పరిస్థితికి వచ్చే వరకు ఈ అన్నదానం కొనసాగుతుందని సాయి సేవాదళ్ సభ్యులు తెలిపారు.
పోలీసులకు, యాచకులకు సాయి సేవాదళ్ అన్నదానం
కృష్ణా జిల్లా మైలవరంలో సాయి సేవాదళ్ పోలీస్, పంచాయతీ, రెవెన్యూ సిబ్బందితో పాటు యాచకులకు భోజనం ప్యాకెట్లను పంచింది. లాక్డౌన్ నుంచి సాధారణ పరిస్థితులకు వచ్చే వరకు అన్నదానం చేస్తామని సేవాదళ్ సభ్యులు ప్రకటించారు.
పోలీసులకు, యాచకులకు సాయి సేవాదళ్ అన్నదానం