ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సురేష్​రాజ్​ పురోహిత్ మిత్రబృందం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం - vijayawada latedt news

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఫలితంగా నిరుపేదలు, వలసకూలీలు, కార్మికులు ఉపాధి లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి పరిస్థితిని గమనించి కొందరు తమ వంతు సహాయం అందిస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

food donation for poor peoples in vijayawada
సురేష్​రాజ్​ పురోహిత్ మిత్రబృందం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం

By

Published : Apr 21, 2020, 1:58 PM IST

విజయవాడ పాతబస్తీలో నిరుపేదలకు, కార్మికులకు, అనాథలకు సురేష్ రాజ్​ పురోహిత్ మిత్రబృందం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. లాక్​డౌన్​ ఉన్నన్ని రోజులు ఇలా పేదలకు సహాయం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details