ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాన్ని తలపిస్తున్న పొగమంచు - krishna district latest news

కృష్ణా జిల్లాలో ఉదయం 7 గంటలు దాటినా పొగమంచు తెరలు వీడటం లేదు. మంచు వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

fog-over-the
పొగమంచు

By

Published : Dec 28, 2020, 11:45 AM IST

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో పొగ మంచు వర్షంలా కురుస్తోంది. ఉదయం 7 గంటలు దాటినా మంచు వదల్లేదు. మంచు వల్ల ప్రజలు పనులకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడక వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details