విజయవాడ నగరంలో తెల్లని మంచుదుప్పటిని కప్పుకుంది. పంట పొలాలపై పరుచుకున్న పొగమంచు.. కృష్ణానది... ఉదయంవేళా అద్భుతంగా కనిపిస్తున్నాయి. మంచు తెరలపై సూర్యకిరణాలు తొంగి చూస్తున్న వేళలోని దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. విజయవాడ - గుంటూరు ప్రధాన రహదారి పరిసరాలను 26 అంతస్తుల ఎల్‌ఈపీఎల్ సముదాయం నుంచి చూడగా అందంగా కనిపిస్తున్నాయి.
పొగ మంచు తెరల్లో విజయవాడ - విజయవాడలో పొగమంచు
కమ్ముకున్న పొగ మంచు తెరల్లో... విజయవాడ ఎంతో రమణీయంగా కన్పిస్తోంది. మంచును పక్కకు వెళుుతండగా .. సూర్యుడు ఉదయిస్తుండగా ఆ దృశ్యాలనీ చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా..!
![పొగ మంచు తెరల్లో విజయవాడ fog at vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9861534-133-9861534-1607844942358.jpg)
విజయవాడలో పొగమంచు