ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మవారికి ఘనంగా పుష్పయాగం - ఘనంగా అమ్మవారికి పుష్పయాగం

జగయ్యపేటలోని వెండి మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో మూడవరోజు పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

flower worship in temple
ఘనంగా అమ్మవారికి పుష్పయాగం

By

Published : Mar 11, 2020, 10:11 PM IST

ఘనంగా అమ్మవారికి పుష్పయాగం

కృష్ణా జిల్లా జగయ్యపేట వెండి మహాలక్ష్మీ అమ్మవారి జయంతి మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పుష్పయాగం ఘనంగా జరిగింది. పారిశ్రామికవేత్త పెనుగొండ సతీష్ కుమార్ దంపతుల సహకారంతో 11 రకాల పుష్పాలతో అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు ఆధ్యాత్మికతకు లోనయ్యారు.

ఇదీ చూడండి:

ఉపాధ్యాయురాలు అనుమానాస్పద మృతి

ABOUT THE AUTHOR

...view details