ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద ధాటికి కొట్టుకుపోయిన కాజ్‌ వే - అవనిగడ్డలో వరదలు

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం ఎడ్లలంక గ్రామంలో కృష్ణా నది వరద ప్రభావం ఎక్కువగా ఉంది. నది మధ్యలో ఉన్న ఈ గ్రామం నుంచి బయటకు వచ్చేందుకు ఉన్న ఒక్క కాజ్ వే వరద ధాటికి కొట్టుకుపోయింది. పడవల్లోనూ ప్రయాణం సాధ్యపడటం లేదు. ఇప్పటికే గ్రామం అర కిలోమీటరు మేర కృష్ణానదిలో కలిసిపోయింది. పదుల సంఖ్యలో ఇళ్లు, వందల ఎకరాల పొలాలు నదిలో కలిసిపోయాయి. గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

floods-in-krishna-district-avanigadda

By

Published : Oct 25, 2019, 8:11 PM IST

వరద ధాటికి కొట్టుకుపోయిన కాజ్‌ వే

.

ABOUT THE AUTHOR

...view details