గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు.. పొగ మంచు కారణంగా ఆలస్యమవుతున్నాయి. దిల్లీ ఎయిరిండియా, కోల్కతా కార్గోతో పాటు పలు సర్వీసులు అంతరాయం కలిగింది. మరోవైపు... చెన్నై - కోల్కతా జాతీయ రహదారిని పొగమంచు కప్పేసిన కారణంగా... రోడ్డు కనిపించక వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పొగమంచు ప్రభావంతో.. విమాన సర్వీసులకు అంతరాయం - గన్నవరం ఎయిర్పోర్ట్ న్యూస్
పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.

fog