దట్టమైన పొగమంచు కారణంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన స్పైస్ జెట్ విమానం రన్‌వే పై ల్యాండ్ అయ్యేందుకు వీలుకాకపోవడంతో.. గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. పొగ మంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
దట్టమైన పొగ మంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన స్పైస్ జెట్ - heavy fog at gannavaram airport
గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా.. స్పైస్ జెట్ గాల్లో చక్కర్లు కొట్టింది. దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో.. పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.
గన్నవరం ఎయిరపోర్ట్ వద్ద దట్టమైన పొగ మంచు