అలరించిన ఫ్లాష్ మాబ్...ఎత్నిక్ డే - flash mob
తేలప్రోలులోని ఓ ప్రెవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్లాష్ మాబ్ , ఎత్నిక్ డే నిర్వహించారు. నృత్యాలు, వస్త్ర ప్రదర్శనతో అలరించారు.

అలరించిన ఫ్లాష్ మాబ్...ఎత్నిక్ డే
అలరించిన ఫ్లాష్ మాబ్...ఎత్నిక్ డే
కృష్ణాజిల్లా తేలప్రోలులోని ఓ ప్రేవేట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వినూత్నంగా ఫ్లాష్ మాబ్ , ఎత్నిక్ డే నిర్వహించారు. కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా వస్త్రధారణతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం లయబద్ధంగా నృత్యాలు చేస్తూ అందరిని అలరించారు. కళాశాల అవరణలో మొక్కలు నాటారు. ఉదయం నుంచి జరిగిన ఎత్నిక్ డే పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.