ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొడూరులో ఓ వ్యక్తిపై దాడి..ఐదుగురు అరెస్ట్​ - Five thugs attack a man in Koduru

కృష్ణాజిల్లా కోడూరు మండలంలో సిద్ధినేని ఘనకుమార్ అనే వ్యక్తిపై ఐదుగురు వ్యక్తులు దాడులు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమేశ్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు.

కొడూరులో  ఓ వ్యక్తిపై ఐదుగురు దుండగుల దాడి
కొడూరులో ఓ వ్యక్తిపై ఐదుగురు దుండగుల దాడి

By

Published : Oct 7, 2020, 9:08 AM IST

కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని ఒక స్టూడియోలో ఉన్న సిద్ధినేని ఘనకుమార్ అనే వ్యక్తిపై అయిదుగురు వ్యక్తులు ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలకు స్వల్పగాయలయ్యాయి. విషయం తెలుసుకున్న కోడూరు ఎస్ఐ రమేష్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి దుండగులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details