కృష్ణాజిల్లాలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 160 ప్రభుత్వ పాఠశాలల్లో ఫిట్ ఇండియా కొనసాగుతోంది. డిసెంబర్ 2న మొదలైన ఈ కార్యక్రమం... 7 వరకు కొనసాగనుంది. విద్యార్థులు యోగాసనాలు, వ్యాయామం చేశారు. పోషకాహారంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో శారీరక, మానసికోల్లాసాన్ని పెంచేందుకు ఫిట్ ఇండియా కార్యక్రమం ఎంతో ఉపయోపడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
జగ్గయ్యపేటలో "ఫిట్ ఇండియా" కార్యక్రమం
విజయవాడలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిట్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 160 ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు యోగాసనాలు, వ్యాయామం చేశారు.
జగ్గయ్యపేటలో "ఫిట్ ఇండియా"