ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ - vijayawada latest news

కొవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపకశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఎలక్ట్రీషియన్స్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కొవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్
కొవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్

By

Published : May 13, 2021, 5:27 PM IST

కొవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపకశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. విజయవాడలోని కొవిడ్ ఆస్పత్రి సిబ్బందికి ప్రమాదాల నివారణపై శిక్షణనిచ్చారు. అగ్నిప్రమాదాలను గుర్తించటం, ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఏ విధంగా అదుపు చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరగటానికి అధిక శాతం షార్ట్ సర్క్యూటే కారణమని... ఎలక్ట్రీషియన్స్ ఈ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details