ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంటకు నిప్పు.. రైతుకు లక్షల్లో నష్టం - fire accident latest news

పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టన కారణంగా.. ఓ రైతు తీవ్రంగా నష్టపోయాడు. ఐదెకరాల పంట అగ్నికి ఆహుతయ్యింది.

fire in farmer land at vijayawada
అగ్ని ప్రమాదంలో పంట నష్టం

By

Published : May 12, 2020, 5:04 PM IST

కృష్ణా జిల్లా అనాసాగరం గ్రామ పరిధిలోని రైతు బండ్ల వెంకటేశ్వర్లు.. దుండగులు చేసిన పనికి సర్వస్వం కోల్పోయాడు. అతని ఐదెకరాల పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన కారణంగా.. సర్వం ఆహుతైంది. లక్షల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. నందిగామ అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చినా.. పంట దక్కలేదు.

ABOUT THE AUTHOR

...view details