విజయవాడలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ గుండెపోటుతో మృతి చెందారు. అగ్నిమాపక శాఖ సంచాలకులు జయరాం నాయక్ హార్ట్ ఎటాక్‌తో తుది శ్వాస విడిచారు. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి మృతి పట్ల హోం మంత్రి సుచరిత సంతాపం ప్రకటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం నాయక్ గుండెపోటుతో మృతి.. హోంమంత్రి సంతాపం - Fire Department Director Jairam Nayak Died with heart attack
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం నాయక్ హార్ట్ ఎటాక్‌తో తుది శ్వాస విడిచారు. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి జయరాం నాయక్ మృతి పట్ల హోం మంత్రి సుచరిత సంతాపం ప్రకటించారు.
![అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం నాయక్ గుండెపోటుతో మృతి.. హోంమంత్రి సంతాపం అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం నాయక్ గుండె పోటుతో మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11861126-10-11861126-1621695979465.jpg)
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరాం నాయక్ గుండె పోటుతో మృతి