ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేలిన గ్యాస్ సిలిండర్..అగ్నికి 15 ఇళ్లు ఆహుతి - challapalli

కొత్తమాజేరు ఎన్టీఆర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 15 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

అగ్నిప్రమాదం

By

Published : May 4, 2019, 1:55 PM IST

పేలిన గ్యాస్ సిలిండర్..అగ్నికి ఆహుతైన 15 ఇళ్లు

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు ఎన్టీఆర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 15 గృహాలు దగ్ధమయ్యాయి. ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details