కొండపల్లి చార్మినార్ రేకుల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కనే వందల సంఖ్యలో ఆయిల్ ట్యాంకర్లు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
చార్మినార్ రేకుల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం - చార్మినార్ రేకుల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
చార్మినార్ రేకుల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. పక్కనే వందల సంఖ్యలో ఆయిల్ ట్యాంకర్లు ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
fire accident in vijayawada