విజయవాడ గాంధీనగర్‌లో వినియోగంలో లేని ఆసుపత్రి ఆవరణలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించారు. మంటలను ఆర్పివేశారు. స్థానికులు ఈ ఘటనతో భయాందోళనలకు గురయ్యారు.
విజయవాడ గాంధీనగర్‌లో అగ్నిప్రమాదం - fire accident news in Vijayawada
విజయవాడ గాంధీనగర్‌లో వినియోగంలో లేని ఆసుపత్రిలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
విజయవాడ గాంధీనగర్‌లో అగ్నిప్రమాదం