కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన రుచి పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పొక్లెయిన్ ట్రాక్టర్ పూర్తిగా దగ్ధం అయ్యింది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు.
FIRE ACCIDENT: పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం - పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం