కృష్ణా జిల్లా కృష్ణలంకలోని బియ్యంకొట్టు బజార్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో కరెంటు మీటరు వద్ద మంటలు చెలరేగాయి.. దట్టంగా మంటలు, పొగ అలుముకోవడంతో ఇంట్లో వారు బయటకు పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఎటువంటి నష్టం జరగక పోవడంతో స్థానికులు ఉపిరి పీల్చుకున్నారు.
కృష్ణలంకలో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం - కృష్ణలంకలో అగ్నిప్రమాదం
కృష్ణా జిల్లా కృష్ణలంక బియ్యంకొట్టు బజార్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో కరెంటు మీటరు వద్ద మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.
కృష్ణలంకలో అగ్నిప్రమాదం