ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం - latest news of vijayawada

విజయవాడ గాంధీనగర్​లోని దత్తాస్ నయా బజార్ కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం జరిగింది. కాంప్లెక్స్​లోని కలర్స్ వస్త్ర దుకాణంలో హఠాత్తుగా మంటలు చెలరేగటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. మొదట ఒక దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న రెండు దుకాణాలకు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

ire accident in krishna dst vijawada
విజయావడ షాపింగ్ క్లాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం

By

Published : Mar 6, 2020, 11:49 PM IST

విజయవాడ షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details