కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. మోహన్ స్పిన్ టెక్ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Fire accident: మోహన్ స్పిన్ టెక్ కర్మాగారంలో అగ్నిప్రమాదం - ap news
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లిలోని మోహన్ స్పిన్ టెక్ కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు.
Fire accident