కృష్ణా జిల్లా విజయవాడలోని పాతబస్తి శైకం వారీ వీధిలో... ఓ సైకిల్ టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.
సైకిల్ టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం - విజయవాడలో సైకిల్ టైర్ గోడౌన్ వార్తలు
కృష్ణా జిల్లా విజయవాడలోని ఓ సైకిల్ టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.
సైకిల్ టైర్ గోడౌన్లో అగ్ని ప్రమాదం