స్వర్ణ ప్యాలెస్ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు... ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని మంత్రి పేర్ని నాని, కలెక్టర్ ఇంతియాజ్ అందించారు. కృష్ణా జిల్లా బందరు డివిజన్ పరిధిలోని మూడు బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చెక్కులను ఇచ్చారు. ఆనంతరం డివిజన్లోని గ్రీన్ అంబాసిడర్లకు శిరస్త్రాణం, బూట్లు పంపిణీ చేశారు.
స్వర్ణ ప్యాలెస్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత
స్వర్ణ ప్యాలెస్ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం కేటాయించిన ఎక్స్గ్రేషియాను మంత్రి పేర్ని నాని, కలెక్టర్ ఇంతియాజ్ అందజేశారు.
స్వర్ణ ప్యాలెస్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత