ఇదీ చదవండి:
కంచికచర్లలో తెదేపా, వైకాపా మధ్య తోపులాట
కృష్ణా జిల్లా కంచికచర్ల ఎంపీటీసీ పరిధిలో.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ఉద్రిక్తతకు దారి తీసింది. తెదేపా, వైకాపా వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగగా... పోలిసులు అదుపు చేశారు. ఘర్షణ కారణంగా నామినేషన్ ప్రక్రియ కాసేపు నిలిచిపోయింది.
కంచికచర్లలో తెదేపా, వైకాపా మధ్య తోపులాట