ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగ్గయ్యపేట కరోనా వ్యాక్సిన్ కేంద్రం వద్ద తోపులాట - guntur district crime

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వ్యాక్సినేషన్ కేంద్రంలో తోపులాట జరిగింది. వ్యాక్సిన్ అందుతుందో లేదోనన్న అనుమానంతో ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు.

జగ్గయ్యపేట కరోనా వ్యాక్సిన్ కేంద్రం వద్ద తోపులాట
జగ్గయ్యపేట కరోనా వ్యాక్సిన్ కేంద్రం వద్ద తోపులాట

By

Published : May 6, 2021, 3:45 PM IST

జగ్గయ్యపేట కరోనా వ్యాక్సిన్ కేంద్రం వద్ద తోపులాట

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా... కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఉదయం 8 గంటల నుంచే ప్రజలు వరసల్లో నిలబడ్డారు.

ఈ క్రమంలో టీకా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేస్తుండగా... తమకు అందుతుందో లేదో అనే ఉద్దేశంతో జనమంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో కొందరు కిందపడిపోయారు.

ABOUT THE AUTHOR

...view details