ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంచికచర్లలో రైతుల రిలే నిరాహార దీక్ష - అమరావతి రైతుల ధర్నా వార్తలు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కృష్ణా జిల్లా కంచికచర్లలో రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. 'మూడు రాజధానులు వద్దు - ఒకటే ముద్దు' అంటూ రైతన్నలు డిమాండ్ చేశారు. కేవలం కక్షపూరితంగా సీఎం అమరావతిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని అది విరమించుకోవాలన్నారు.

farmers protest at kanchikacharla in krishna district
కంచికచర్లలో రైతులు రిలే నిరాహార దీక్ష

By

Published : Jan 18, 2020, 1:01 PM IST

..

కంచికచర్లలో రైతులు రిలే నిరాహార దీక్ష

ABOUT THE AUTHOR

...view details