కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్‌పేట గ్రామానికి చెందిన రైతు ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. స్థానిక వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తానని చెప్పి, మాట మారుస్తున్నారని బాధిత రైతు వాపోయాడు. తనను చులకన చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తనకు న్యాయం చేయాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వ్యాపారులు చులకనగా మాట్లాడారు..పోలీసులకు రైతు ఫిర్యాదు - krishna district latest news
కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్‌పేట గ్రామంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
ధాన్యం అమ్ముకునేందుకు రైతుల ఇబ్బందులు