రైతు సంఘం ప్రతినిధులు, రైతులు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను కలిశారు. రైతులు తమ సమస్యలు కలెక్టర్‌కు వివరించి పరిష్కరించాలని కోరారు. హెచ్‌పీసీఎల్ పైపులైన్ రైతులకు నష్టపరిహారం పెంచే విషయమై కలెక్టర్‌తో రైతు సంఘం ప్రతినిధులు చర్చించారు. బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ఇంతియాజ్‌ను కోరారు.
కలెక్టర్ ఇంతియాజ్‌ను కలిసిన రైతు సంఘం నాయకులు - హెచ్‌పీసీఎల్ వైవులైన్ బాధిత రైతుల తాజా వార్తలు
హెచ్‌పీసీఎల్ పైపులైను రైతులకు నష్టపరిహారం పెంచే విషయంపై... రైతు సంఘం ప్రతినిధులు, బాధిత రైతులు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ని కలిశారు. వారి సమస్యలను కలెక్టర్ విన్నవించి పరిష్కరించాలని కోరారు.
![కలెక్టర్ ఇంతియాజ్‌ను కలిసిన రైతు సంఘం నాయకులు farmers meet collectore inthiyaj](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7300612-938-7300612-1590135187067.jpg)
కలెక్టర్ ఇంతియాజ్‌ను కలిసిన రైతు సంఘం నాయకులు