కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం అనుముల్లంకలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి అనే రైతు పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - అనుమల్లంకలో రైతు ఆత్మహత్య వార్తలు
అప్పుల బాధతో ఓ రైతు పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా అనుముల్లంకలో జరిగింది.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య