ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FARMER DEAD: పొలానికి నీళ్లు పెడుతుండగా..విద్యుత్​ షాక్​కు గురై.. - farmer dies on a farm in Mudiraju Palem

పొలానికి నీళ్లు పెడుతుండగా..విద్యుత్​ షాక్​కు గురై రైతు మృతి చెందాడు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముదిరాజుపాలెంలో ఈ ఘటన జరిగింది.

Electric shock
విద్యుత్​ షాక్

By

Published : Aug 22, 2021, 1:20 PM IST

కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముదిరాజు పాలెంలో విషాదం జరిగింది. ఓ రైతు పొలానికి నీళ్లు పెడుతున్న సమయంలో కరెంట్ షాక్​కు గురయ్యాడు. దీంతో అన్నదాత అక్కడికక్కడే మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details