కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివపురంలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందారు. తుమ్మల వెంగళరావు అనే రైతు పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. దాంతో ఆయన అక్కడికకక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
శివపురంలో విషాదం.. విద్యుదాఘాతంతో రైతు మృతి - కృష్ణా జిల్లా వార్తలు
విద్యూదాఘాతంతో రైతు మరణించిన ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరిగింది. పొలం పనులు చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి