ప్రక్రియ ఆలస్యమైనా కరోనా నిర్ధరణకు పీసీఆర్ పరీక్ష విధానమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్ట్ పరికరాల వల్ల వైరస్ నిర్ధరణ కష్టసాధ్యమని చెబుతున్నారు. వేగంగా వ్యాప్తి చెందే ఈ తరహా వైరస్ నిరోధం.... వ్యాక్సిన్ ద్వారానే సాధ్యమని... అయితే వ్యాక్సిన్ తయారీకి ఇంకా సమయం పడుతుందంటున్న మైక్రో బయాలజిస్ట్ రత్తయ్య శెట్టితో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి..!
'కరోనా నిర్ధరణకు పీసీఆర్ పరీక్ష విధానమే ఉత్తమం' - micro biologist rattayya shetty interview on corona vaccine
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. ర్యాపిడ్ టెస్ట్ పరికరాల వల్ల కరోనా నిర్ధరణ కష్టసాధ్యమవుతుందని అంటున్నారు. కరోనా నిరోధం వ్యాక్సిన్ ద్వారానే సాధ్యమని.. దీని తయారీకి ఎంతో అధ్యయనం అవసరమని ప్రముఖ మైక్రో బయాలజిస్ట్ రత్తయ్య శెట్టి అభిప్రాయపడ్డారు.
'కరోనా నిర్ధరణకు పీసీఆర్ పరీక్ష విధానమే ఉత్తమం'