కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖరరావు పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఖాతా నమోదైంది. తన పేరిట నకిలీ ఖాతా ఉన్నట్లు సీఐ గుర్తించారు. ఆ అకౌంట్ తనది కాదని.. దానిని నమ్మి ఎవరూ మోసపోవద్దని ఆయన చెప్పారు. అది ఎవరు క్రియేట్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు.
సీఐ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ రావు పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా దర్శనమిచ్చింది. దాన్ని గుర్తించిన సీఐ అప్రమత్తమయ్యారు. దాన్ని నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు.
చంద్రశేఖర్ రావు, సీఐ